రాహుల్ దేశ వ్యతిరేక వైఖరిపై పోరుబాట

– గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ బుధవారం చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంతో నాంపల్లిలోని…
