పాస్‌పోర్ట్, ఆధార్‌ను ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలి

-కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు -కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్ 26: పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదని కేంద్ర విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కేంద్రం చెబుతున్న విధానం చట్టపరంగా ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శించారు. పాస్‌పోర్ట్…
