ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న పార్టీలు

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు – అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్, బీజేపీల్లో కొనసాగుతున్న కసరత్తు – రంగంలోకి జనసేన, తెలంగాణ రక్షణ సేన పార్టీలు – సభలు, యాత్రలతో హోరెత్తిస్తున్న రాజకీయ పక్షాలు (మండువ రవీందర్రావు) పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు రాజకీయపార్టీలు వ్యూహాత్మక ప్రణాళికలను రచిస్తున్నాయ.…
