వందేమాతరం గీతానికి పార్లమెంట్ ఆమోదం
– లోక్‌సభలోనూ ఆమోదం పొందిన బిల్లు న్యూదిల్లీ, జూలై 30: వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఇది చట్ట రూపం దాల్చనుంది. ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ నేడు మూజువాణి వోటుతో బిల్లుకు…
