పరకాల అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

– విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి – సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరకాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని…
