మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి

.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు.…
