Tag #Parents abandon #infant #at Niloufer

నిలోఫర్‌లో పసికందును వదిలేసిన తల్లిదండ్రులు

హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జులై 4: అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందును తల్లిదండ్రులు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన నగరంలోని నాంపల్లి నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన దంపతులు తమ ఆరు రోజుల మగ శిశువును హాస్పిటల్‌లో చేర్చారు. శిశువు శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. ఏప్రిల్‌ 25‌న శిశువును నీలోఫర్‌లో చేర్చిన…