Take a fresh look at your lifestyle.
Browsing Tag

paper leakage

తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం..

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం..   యువతకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి…
Read More...

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

*ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది.…
Read More...

‌ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమే..

సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే విద్యామంత్రి ఉండగా కెటిఆర్‌ ఎం‌దుకు మాట్లాడాలి.. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు…
Read More...

పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై విపక్షాల నిరసన

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు..కెటిఆర్‌ ‌రాజీనామాకు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌గన్‌ ‌పార్క్ ‌వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌దీక్ష...హైటెన్షన్‌ ‌వాతావరణం బండి సంజయ్‌, ఈటల అరెస్ట్ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు పెద్ద ఎత్తున…
Read More...