పేపర్ లీక్.. ‘నీట్’ రద్దు

– ఎన్‌టిఏ నిర్ణయం – సీబీఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి న్యూదిల్లీ, మే 12: పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ యూజీ-2026 రద్దు అయింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న జరిగిన నీట్…
