పంచాయతీలకు ఇక ఆర్థిక స్వేచ్ఛ

– వాటి సొంత ఆదాయం సొంత ఖాతాల్లోనే జమ – చట్ట సవరణపై సర్పంచ్‌ల హర్షం – మంత్రి సీతక్కకు సన్మానం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దŠనసరి అనసూయ సీతక్కకు…
