Tag panchayat elections

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం

కలెక్టర్లతో తెలంగాణ కమిషనర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి  గురువారం అన్ని  జిల్లాల కలెక్టర్లతో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వోటర్‌ ‌జాబితా, పోలింగ్‌ ‌బూత్‌ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై…

స్థానిక ఎన్నికలపై సిఎం రేవంత్‌ కసరత్తు

త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ స్థానిక ఎన్నికలపై అధికారులతో సవిూక్ష త్వరలోనే వివరాలు వెల్లడిరచనున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం, బడ్జెట్‌ సమావేశాలు కూడా ముగింపునకు రానుండడంతో ఒకటి రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. దీనికి తోడు…

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…

You cannot copy content of this page