పాల్వంచలో’ కేటిపీఎస్ సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం

నేను బిహెచ్‌ఇఎల్ లో జాయిన్ కాకముందు హైదరాబాద్ చిక్కడ్ పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్ బోర్డ్ లో పనిచేసే వారు. ఒక సాయంత్రం…