పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత

– దేవాదుల, ఎస్సెల్బీసీ, సీతారామలతో సమానంగా పూర్తి – పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రణాళికలు – జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…
