Tag #Pakistan #is not a suitable #mediator for talks

చర్చలకు పాక్‌ ‌సరైన మధ్యవర్తి కాదు

– పాక్‌ ‌సమర్థతపై ఇరాన్‌ అధికారుల్లో అనుమానాలు టెహ్రాన్‌,ఏ‌ప్రిల్‌ 27:అమెరికా-ఇరాన్‌ ‌మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్‌ ‌తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్‌ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ‌పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్‌ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం…