టీటీపీ దాడిలో పాక్ మేజర్ హతం

భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను బంధించింది ఈయనే ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధాలో తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) జరిపిన దాడిలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా అనే అధికారి మరణించారు. 2019లో బాలకోట్ దాడిలో భారత వైమానిక దళ అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బంధించింది మేజర్ మోయిజ్ అబ్బాస్ షా.…
