అట్టహాసంగా ‘పద్మ’ పురస్కారాల ప్రదానం

– పలువురికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి – కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాల హాజరు న్యూదిల్లీ, మే 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర…
