ఘనంగా పద్మపురస్కారాల ప్రదానం

– పద్మభూషణ్ అందుకున్న నటుడు మమ్ముట్టి – పద్మశ్రీలు అందుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ - కార్యక్రమానికి ప్రధాని మోదీ తదితరుల హాజరు న్యూదిల్లీ, జూన్ 23: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల దుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది…
