ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సచివాలయానికి పాదయాత్ర

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సచివాలయానికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది లక్షల మందికిపైగా విద్యార్థుల నుంచి…
