పేదల జీవన ప్రమాణాలు పెంచిన ప్రధాని పథకాలు

– పుష్కరకాలంలో మహిళా సాధికారతలో పురోగతి – 81కోట్ల లబ్దిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ – ఉజ్వల పథకం ద్వారా 11కోట్ల మహిళలకు లబ్ది – సంక్షేమ పథకాల ద్వారా 25కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి – రాజ్యసభ సభ్యులుడా లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో…
