రెండు పడవలు ఢీకొని 30 మందికి పైగా మృతి

– డజన్ల కొద్దీ గల్లంతు – కాంగో నదిలో ఘోర ప్రమాదం కిన్షాసా, అక్టోబర్ 5 : కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా మృతిచెందగా, డజన్లకొద్దీ గల్లంతయ్యారని కాంగో అధికారులు సోమవారం తెలిపారు. ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ మ్పుటు ప్రకారం ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలెలా ప్రాంతం సమీపంలో…
