కాంగ్రెస్‌వి కల్లబొల్లి కబుర్లే!

– తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు – అందాలపోటీతో సాధించిందేంటి? – రైతులకు జనుము, జీలుగ విత్తనాలు లేవు – ధాన్యంపై 3 నుంచి10కిలోల తరుగు తీస్తున్నరు – రేవంత్‌కు ఇవేమీ పట్టడంలేదు – విరుచుకుపడ్డ బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, అందాల పోటీల నిర్వహణలో వైఫల్యంతో రాష్ట్రానికి తీరని…
