Tag #Our women #are the role model #for the country #CM Revanth

దేశానికి ఆదర్శం మన మహిళలు

– త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు, గోదాములు, రైస్ మిల్లులు – 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా…