విద్యలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

– గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్య – పేద విద్యార్థులకు అన్యాయం చేశారు – త్వరలో 9 రకాల విద్యా కిట్‌ల పంపిణీ – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 15: గతంలో రాష్ట్రంలో వెనుకబడిన విద్య స్థానాన్ని ప్రస్తుతం మెరుగుపరుచుకుంటూ ఒకటవ స్థానానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల…
