సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్, తలసానికి భట్టి సవాల్
విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్, తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చేద్దాము ఈ మంత్రులకు ఉందా అని సవాల్ విసిరారు. వంద…