ఉస్మానియా యూనివర్సిటీపై నిర్బంధం సరికాదు..

ఉస్మానియా రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తుర్వు రద్దు చేయాలి. నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పోరాడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతికి ఎంతగా దోహదం చేస్తున్నాయో అలాగే ప్రగతి నిరోధక విధానాలను నిలువరించడానికి కూడా…