2027లో అందుబాటులోకి ఉస్మా‘నయా’ హాస్పిటల్

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త హాస్పిటల్…
