ఉస్మా‘నయా‘ హాస్పిటల్ రెండేళ్లలో పూర్తి కావాలి

– పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ – రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన – పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి…
