‘ఖేలో ఇండియా’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

– క్రీడాకారులకు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించాలి – కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఈ జాతీయస్థాయి…
