సేంద్రియ వ్యవసాయమే మేలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ గోపి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాబోయే ఏడెనిమిది నెలల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలున్నందున రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి కోరారు. తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ఆరుతడి పంటలను మాత్రమే…
