రాష్ట్రంలోనే అత్యధికంగా అవయవ దానాలు

అవయవదానం బిల్లు అందరికీ ఉపయోగకరం దాత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి.. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు అవయవదానంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు పెట్టిన బిల్లు వీరందరికీ…