‘ఆపరేషన్ సిందూర్’కు రాముడే స్ఫూర్తి

– ఆయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత రెండో దీపావళి – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ లేఖ న్యూదిల్లీ, అక్టోబర్ 21: ’అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి.. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు.. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాడు.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర…
