ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

-13 రాష్ట్రాల్లో దాడులు – 66 మంది నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు…
