‘ఆపరేషన్ లోటస్’ మళ్లీ మొదలు

– ఇతర ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ‘ఆప్’ విమర్శలు న్యూదిల్లీ, ఏప్రిల్ 24: కమలం పార్టీ ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ‘ఆప్’ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ…
