రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కేసీఆర్‌కే సాధ్యం
– మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే కేసీఆర్ లక్ష్యమని బీఆరఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…
