తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో నిరంతర చర్చలు

– ముంపు భూముల పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి – పరిహారం చెలింపునకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర : తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జర పాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నీటిపారుదల జాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి…
