Tag #One-way traffic #implemented #around KBR Park #CP Sajjanar

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు

– ఏడాదిన్నరపాటు అమలు కానున్న ఆంక్షలు – ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం – ట్రాఫిక్ సూచనలను పాటించాలన్న సీపీ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. మంగ‌ళ‌వారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియ ఏడాదిన్నరపాటు కేబీఆర్…