ఒకే దేశం – ఒకే ఎన్నికలు..! రాజ్యాంగ విరుద్ధం, అహేతుకం

భారతదేశంలో లోక్‌సభ , అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా, సరికొత్త రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత బిల్లు ద్వారా మన రాజ్యాంగంలో కొత్తగా నిబంధన 82A ను చేర్చడంతో పాటు, నిబంధనలు 83, 172 లను సవరించాలని యోచిస్తున్నారు. అయితే ఈ చట్ట…

