‘సర్ ’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

– కాంగ్రెస్ క్యాడర్ బూత్ విడిచి వెళ్లవద్దు – ఎంపీ చామల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: ’సర్’పై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సర్ క్రియను కాంగ్రెస్ క్యాడర్ అధిగమించాలని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు అంతా…
