రైతులకు రూ.లక్ష కోట్లు అందజేశాం

– పులుసుబంత ప్రాజెక్టు ప్రారంభిస్తాం – రైతులకు అందుబాటులో సహకార బ్యాంకులు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వివిధ రూపాలలో రూ.లక్ష కోట్లు సబ్సిడీ రూపంలో అందజేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
