15 వరకు లక్ష ఇంకుడు గుంతలు పూర్తి చేయాలి

– లక్ష్యం సాధించిన అధికారులకు సన్మానం – ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీబీజీ రామ్-జీ అమలు – జీపీ-ఎస్ఏపీని పకడ్బందీగా అమలు చేయాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ…
