2న ఆదిలాబాద్‌లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు

– క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ పరిధిలోనే.. – నియోజకవర్గం యూనిట్‌గా స్థలాల గుర్తింపు – డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ – నెలాఖరులోగా నగరంలో స్ధలాలు కలిగిన వారికి ఇళ్ల పత్రాలు – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే…
