స్వామి వారిని దర్శించుకున్న పీవీ సింధు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు…
