దుబాయ్‌లో పాత బస్తీ యువతి మిస్సింగ్
– నాలుగు నెలలుగా సమాచారం లేక ఆందోళన – శంషాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: దుబాయ్‌లో హైదరాబాద్ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. కొద్ది నెలలుగా ఆమె నుంచి ఫోన్ కాల్స్ కానీ, సమాచారం కానీ లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ…
