ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు గుర్తించిన అధికారులు

– అధికారుల అండతో కబ్జా అని పలువురి అనుమానాలు – అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు – జమ్మిగడ్డ ప్రభుత్వ స్థలాన్ని సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు – స్థలాన్ని చదును చేసి ఫెన్సింగ్ వేస్తున్న రెవెన్యూ అధికారులు కాప్రా, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 :ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని…
