Tag #Officials #accountable #to people #Chinnareddy

ప్రజలకు జవాబుదారులు అధికారులే

– అంకిత భావంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి – ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఎంపీడీవోలు నిలబెట్టుకోవాలి – రాష్ట్రస్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ప్రజలకు జవాబుదారులం అనే విషయాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ అధికారి అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని రాష్ట్రస్థాయి…