హెల్త్ కార్డుల పంపిణీ కూడా జూటాయే

– డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి.. కార్డుల జారీ లేదు – ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకపోవడం మోసమే – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి కూసింత…
