ఓటరు జాబితాపై అభ్యంతరాలు క్షణ్ణంగా పరిశీలించాలి

– యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 6: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మున్సి పల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించి పరిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మినీ మీటింగ్ హల్లో మున్సిపల్ ఎన్నికల…
