100 రోజుల్లో 60 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

– సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి కేంద్రీకృత వంటశాల – సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.9.60 కోట్లు – మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణ సూర్యాపేట/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులకు రోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సూర్యాపేట…
