గత ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోని ఎన్‌టీఏ

– నీట్ పరీక్షా పత్రం లీక్ కేసులో సుప్రీం అసహనం న్యూదిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేసింది.…
