ఇపుడు సీఎన్‌జి వంతు

– నాలుగోసారి ధరలు పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 26 : కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.2లు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్‌జీ ధరలను పెంచడం ఈనెల 15 నుంచి…
